News
తలసానిపై రాష్ట్రపతికి ఫిర్యాదు : ఎల్. రమణ
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశామని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణ తెలిపారు. తెలంగాణ తెలుగుదేశం నేతలు ఆదివారంనాడు రాష్ట్రపతిని కలుసుకున్న సమయంలో సిఎం కేసీఆర్‌పై కూడా ఫిర్యాదు చేశారు. కేసీఆర్ పెత్తందారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని , ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని విలేకర్లతో మాట్లాడుతూ తెలిపారు. తలసాని శాసన సభ్యత్వాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి విన్నవించినట్లు చెప్పారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








